Categories

Recent Comments

3/recent/post-list

Recent Post

3/recent/post-list

జీ 20 సదస్సు విజయవంతం చేసిన ప్రధాని మోదీకి అభినందనలు


 



►పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. 

►లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

►దీంతో స్పీకర్‌ వారిని వారించారు. అనంతరం జీ20 సదస్సు విజయవంతమవడంపై స్పీకర్‌ అభినందనలు తెలియజేశారు.

►‘జీ 20 సదస్సు విజయవంతం చేసిన ప్రధాని మోదీకి అభినందనలు. 

►జీ20 ద్వారా మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి తెలిసింది. 

►మోదీ విజన్, సమర్థత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని స్పీకర్‌ కొనియాడారు. 

►గాంధీజీ ప్రబోధించిన శాంతి, అహింస మనకు ఎప్పుడూ స్పూర్తినిస్తుంటాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

►డిజిటలైజేషన్ దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందంటూ డిజిటల్ ఇండియా గురించి ప్రస్తావించారు. 

►ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందంటూ.. వివిధ రంగాల్లో దేశం సాధిస్తోన్న పురోగతి గురించి వెల్లడించారు.

Post a Comment

0 Comments