Categories

Recent Comments

3/recent/post-list

Recent Post

3/recent/post-list


►డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది. 

►వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు ఊడ్చిపెట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి.

► ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో మృతదేహాలు గుట్టలుగుట్టలుగా పడి ఉన్నాయి. 

►వరదల ధాటికి రెండు డ్యామ్‌లు కొట్టుకుపోవడంతో పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. 

►కుటుంబాలకు కుటుంబాలు గల్లంతవడంతో ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించారు.

Post a Comment

0 Comments