►‘ఆర్‌ఆర్‌ఆర్’ 😍 #RRR పై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ప్రశంసల వర్షం కురిపించారు.
►తనకెంతో నచ్చిన భారతీయ చిత్రం ఇదేనని ఆయన అన్నారు.
►సినిమా అద్భుతంగా ఉందన్న ఆయన చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.
►‘‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నాకు బాగా నచ్చంది.
►3 గంటలు నిడివి ఉన్న ఫీచర్ ఫిల్మ్ ఇది. అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్సులు ఇందులో ఉన్నాయి.
►భారత్‌పై బ్రిటిష్ కంట్రోల్‌ను తెలియజేస్తూ లోతైన విమర్శ చేసినప్పటికీ.. దానిని కూడా అర్థవంతంగా చూపించారు.
►ఆ సినిమా చూసిన తర్వాత.. తెలిసిన వాళ్లందరినీ.. ‘మీరు ‘ఆర్‌ఆర్‌ఆర్’ వీక్షించారా?’ అని మొదట అడిగా.
►ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా నేను ఎంజాయ్ చేశా. చిత్రదర్శకుడు, నటీనటులకు నా అభినందనలు’’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
0 Comments