►సూర్యుడిపై పరిశోధనలకు పంపించిన ఆదిత్య ఎల్1 డేటాను సేకరించడం ప్రారంభించింది.
►అది భూమికి దాదాపు 50,000 కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది.
►ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది.
►వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్1లోని స్టెప్స్ (సూపరథర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్) గుర్తించింది.
►ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.
0 Comments